PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా. ఆకుమళ్ళ. నానికి చిరు కానుక అందించిన అభిమాని

1 min read

– డా. ఆకుమళ్ళ.నాని చేతుల మీదుగా నియామక పత్రం,ఐ.డి.కార్డు,ఇన్సూరెన్స్ ,అందుకొన్న తెలంగాణ మ్యారేజ్ మీడియాటర్స్ షేక్. మీరా
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: పటమట పంట కాల్వ రోడ్లో రాష్ట్ర యం.బి.సి, కార్యాలయంలో మన ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇబాదుల్లా గారు తెలంగాణ రాష్ట్ర బొరబండ నుంచి మ్యారేజ్ బ్యూరో మీడియాటర్స్ షేక్. మీరా గారు మన ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యత్వం మన ఉభయ రాష్ట్రాల యం.బి.సి.గౌరవ అధ్యక్షులు డా.ఆకుమళ్ళ.నాని గారు చేతుల మీదుగా నియామక పత్రం,ఐ.డి, కార్డు, ఇన్సూరెన్స్, అందజేశారు.తదనంతరం షేక్. మీరా గారు మాట్లాడుతు ముందుగా నాకు మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ లో నాకు సభ్యుత్వం, కల్పించి, మ్యారేజ్ మీడియాటర్స్ ఇన్సూరెన్స్ కల్పించి మా భద్రత కోసం బాధ్యత గా ఇన్సూరెన్స్ కల్పించడం ఎంతో గర్వంగా అనిపించింది ముందుగా ఈ అవకాశం. కల్పించిన మన ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్అధ్యక్షులుఇబాదుల్లా,గారికీ,ఉభయరాష్ట్రయం.బి.సి,గౌరవ అధ్యక్షులు డా. ఆకుమళ్ళ.నాని గారు కీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ న్నాము, ఈ కార్యక్రమంలో అర్టిజెన్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు తాటి కొండ రంగ బాబు, సమీర్, తదితరులు పాల్గొన్నారు.

About Author