PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడపగడపకు మన ప్రభుత్వం ఫిర్యాదుకి స్పందన

1 min read

– యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ నిర్మాణం..కృతజ్ఞతలు తెలియజేసిన కార్పొరేటర్
– ఆయేషా రియాజ్ అలీ ఖాన్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు డైనమిక్ లీడర్ ఆళ్ల నాని ఆదేశానుసారంగా. స్థానిక 46వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గతంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులుగాను మన డైనమిక్ లీడర్ ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని బడ్జెట్ ని కేటాయించడం జరిగినదని. అందులో భాగంగా 46వ డివిజన్ లో నూతన డ్రైనేజీలను నూతన సిసి రోడ్లను దగ్గరుండి పర్యవేక్షిస్తు పనులు చేయిస్తున్న 46వ డివిజన్ కార్పొరేటర్ ఆయేషా సుల్తానా రియాజ్ మరియు 46వ డివిజన్ ఇంచార్జ్ మరియు ఏలూరు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ రియాజ్ అలీ ఖాన్ ఎమ్మెల్యే ఆళ్ల నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author