PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వధూవరులను ఆశీర్వదించిన చల్లా శ్రీలక్ష్మి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు జరిగినఅవుకు పట్టణంనకు చెందిన శింగనపల్లె దేవ ప్రసాద్, ప్రమీల కుమార్తె వివాహా కార్యక్రమానికి హాజరైన చల్లా శ్రీ లక్ష్మీ గ.బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి చల్లా భగీరథ్ రెడ్డి ఎమ్మెల్సీకుమారులు చల్లా రాజ్యాభిషేక్ రెడ్డి,జూనియర్ చల్లా రామకృష్ణారెడ్డిలు,హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సీపీ నాయకులు యాగంటిపల్లి సర్పంచ్ బండి బ్రహ్మానందరెడ్డి,వైఎస్ఆర్సీపీ యువ నాయకులు చల్లా విక్రాంత్ రెడ్డి,చల్లా సాయి చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author