రంజాన్ సదర్భంగా ఖురాన్ ప్రతుల పంపిణి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం హెల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో మంళవారం పత్తికొండ పట్టణ ముస్లిం వీధిలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.పెద్ద ముస్లింలకు ఖురాన్ షరీఫ్ ప్రతులు, జానీ మౌజులను 300 మందికి పంపిణి చేశారు.అలాగే పేద ముస్లిం పెళ్లి జంటలకు 3000రూపాయల చొప్పున పెళ్లి కానుకగా నలుగురికి అందజేశారు.ముస్లిం హెల్ప్ సొసైటీ అధ్యక్షులు మీరా హుస్సేన్, ఉపాధ్యక్షులు పి రఫీ, ప్రధాన కార్యదర్శి డి రఫీ ముస్లిం మత పెద్దలు కలిసి ఏ ర్పాటు చేసే ఓ కార్యక్రమం లో పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో NBKఫ్యాన్స్ తాలూకా అధ్యక్షులు సింగం శ్రీనివాసులు. బిసి సంగం నాయకులు b. శ్రీనివాసులు, ఫారుక్ ఆఫీస్, మహబూబ్ బాషా, హెల్ప్ సొసైటీ సభ్యులు .ఫక్రుద్దీన్, హుస్సేన్, జిలాన్, సబ్బీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.