PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుక్కెడు నీళ్లకోసం జనంపడే కష్టాలు చూశావా బెంజి మంత్రీ?

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇది ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం కారుమంచి గ్రామం. ఊళ్లో ఉన్న ఏకైక బోరు వద్ద నీళ్లు పట్టుకొని తోపుడుబళ్లపై తోలుకుంటూ గొంతు తడుపుకుంటున్నారు. ప్రజల బాగోగులు చూడాల్సిన స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు భూకబ్జాలు, సెటిల్మెంట్లతో మునిగితేలుతూ జనం కష్టాలు గాలికొదిలేసి నాలుగేళ్లుగా ముఖం చాటేశారు. నీ నియోజకవర్గంలో గుక్కెడు నీళ్లందక ప్రజలు పడుతున్న ఈ అవస్థలు చూశావా బెంజి మంత్రి గారూ?!

About Author