PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి 74 జన్మదిన వేడుకలు వెలుగోడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించడం జరుగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు ఖలిలుల్లా ఖాన్, మాజీ సర్పంచ్ అబ్దుల్ కలాం, రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపా అధ్యక్షులు హిదయత్ అలీఖాన్,రామానాయుడు హుస్సేన్ సాహెబ్, నాగ శేఖర్ నల్లకలువ ముర్తుజా వలి,సూర్యనారాయణ రెడ్డి,మాజీ సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి , రఘుస్వామి రెడ్డి,శివన్న,ఇంతియాజ్,సుంకిరెడ్డి, వెంకటేశ్వర్లు, దర్గయ్య, శ్రీనివాస్ రెడ్డి కరిముల్ల,అమన్,సుంకిరెడ్డి, శివ ప్రసాద్ గౌడ్,కేశవగౌడ్,పుల్లయ్య,సద్దాం భూరిగ శివుడు, వెంకట రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author