PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీధి కుక్కల స్వైర విహారం..భయం గుప్పిట్లో ప్రజలు

1 min read

– వేసవి వచ్చిందంటే కుక్కలు రెచ్చిపోతాయి. మనుషుల మీద దాడి చేస్తాయి.
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి లోని తేరు వీధి, లింగాయత్ విధి, కొత్తపేట వీధుల లో కుక్కలు పదుల సంఖ్య లో సంచరిస్తూ వచ్చి పోయే వాహన దారులు,పాదచారులు వెంట పడుతున్నాయి.. ఈ కుక్కల పరుగులకు ప్రజలు వీధుల్లో నడవాలంటే నే ప్రజలు వణికి పోతున్నారు..స్కూల్ కు వెళ్ళే విద్యార్థులు మరింత భయపడుతున్నారు..మున్సిపాల్టీ అధికారులు తక్షణమే స్పందించి కుక్కల నుండి విముక్తి కలిపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

About Author