సీఎం జగన్ కు వివాహ పత్రిక అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నీ తాడేపల్లి క్యాంపస్ ఆఫీస్ నందు సోమవారం ప్యాపిలి పట్టణానికి చెందిన వైసిపి నాయకులు కొండయ్య తమ కుమారుడు లక్ష్మీ జయచంద్ర,ఎస్ రంగపురం నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి తమ కుమారుడు లక్ష్మీ జయచంద్ర వివాహం మే 11 జరగబోయే వివాహానికి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం జగన్ అందజేసి వివాహానికి ఆహ్వానం పలికారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించి వివాహానికి హాజరవుతానని వారు తెలిపారు.