వ్యక్తిఆత్మహత్యాయత్నం…
1 min read
పల్లెవెలుగు, వెబ్ మహానంది: మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి మంగళవారం ప్రయత్నించినట్లు విశ్వాసనీయ సమాచారం. మహానంది క్షేత్రంలో గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటనకు సంబంధించి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆత్మహత్య ప్రయత్నానికి యత్నించిన వారి పిల్లలు అర్ధనారాలు విని స్థానికులు రక్షించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.