NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తి కోసం కాలినడకన. బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు కాలినడకన వెళుతున్న భక్తజన బృందం నందికొట్కూరు . నియోజకవర్గ మల్యాల గ్రామానికి చెందిన దాదాపు 35 మంది భక్తులు కడప బద్వేలు వద్ద ఉన్న బ్రహ్మంగారి మఠనికి తరలి వెళ్లడం వేసవికాలంలో వృద్ధులు ఓపికతో కాళ్లకు కవర్లు చుట్టుకొని బొబ్బలెక్కిన భక్తి భావంతో వెళ్లడం బుధవారం నాడు గడివేములవాసులకు ఆకర్షించింది గత రెండు సంవత్సరాల నుండి దాదాపు రెండు వందల పది కిలోమీటర్లు దూరం ఉన్న బ్రహ్మంగారి మఠానికి ప్రతి యేట జరిగే ఆరాధన ఉత్సవాలకు హాజరవుతున్నట్టు భక్తులు తెలిపారు ఈనెల 31 ఆదివారం నాడు రాష్ట్ర నలుమూలల నుండి బ్రహ్మంగారి మఠానికి భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారని ఉచిత అన్నదానం ఉంటుందని భజన ఆరాధన ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని.

About Author