పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డిని గురువారం కర్నూలు , బి. క్యాంపు లోని పోలీసు అతిథి గృహంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతిభద్రతలు మరియు ఇతర సమస్యల పై ఇరువురు కాసేపు చర్చించారు.