PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవుకు బలిజ సంఘం కు 50,116/- రూ. విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవుకు బలిజ సంఘం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను గుర్తించి ఆర్థికంగా ముందుకు రావడం జరిగింది అవుకు బలిజ సంఘం ప్రెసిడెంట్ కునుకుంట్ల రామన్న గారి ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత అవుకు గ్రామానికి చెందినటువంటి పెద్దలు ముఖ్య అతిథులు కంపిలి నారాయణ గారు 50,116/- రూపాయలను సంఘం యొక్క అభివృద్ధి కోసం విరాళం ఇవ్వడం జరిగిందికంపిలి నారాయణ గారు మాట్లాడుతూ బలిజ కులానికి అన్ని వేళల ముందు ఉండి నవంతు సహాయం సంఘానికి అందిస్తూ ముందుండి బలిజ సంఘానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను అన్ని అయన తెలిపారు.అదేవిధంగా పెద్దల కంపిలి నారాయణ గారి పెద్ద కుమారులు మన అవుకు గ్రామానికి చెందినటువంటి వారు జర్మనీ దేశంలో శాస్త్రవేత్తలుగా చేస్తున్నటువంటి కంపిలి మనోహర్ గారు చిన్న కుమారులు వ్యాపారవేతలు కంపిలి మల్లికార్జున గారు బలిజ సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అవుకు బలిజ సంఘం ప్రెసిడెంట్ కునకుంట్ల రామన్న గారు మాటాడుతూ కంపిలి నారాయణ గారు బలిజ సంఘానికి విరాళం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అన్ని బలిజలకు ఏ ఆపద వచ్చినా మా వంతు సహకారములు ఉంటాయి అన్ని ఇలాగే సంఘానికి ముందుండి నడిపియాలి అంటే సంఘానికి బలిజ కులస్థుల సహకారాలు ఉండాలని తెలిపారు.సెక్రటరీ దంతెల రమణ గారు మాటాడుతూ ఇలాంటి విరాలుము ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని బిదా బలిజ కులస్థులకు సహాయం అందించడానికి ముందుకు వచ్చినదుకు ఇలాంటి సేవలు చేయడానికి ఇంకా మాన బలిజ కులస్థులు ముందుకు రావాలని కోరారు.జాయింట్ సెక్రటరీ వేటూరి రమణ గారుప్రతేక వందనాలు తెలిపారు.ట్రెజరీ జక్కా మధు గారు మాటాడుతూ మీరు విరాళము ఇవ్వడము చూసి ఇంకా మాన కులస్థులు ముందుకు వస్తారు అన్ని తన అభిప్రాయని తెలిపారు.సలహాదారులు శనగల వెంకటేశ్వర్లు గారు మండల గౌరవ అధ్యక్షులు మామిళ్ళ సుబ్బన్న గారు ప్రెసిడెంట్ మిద్దె ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ 1 జానపాటి మెడికల్ ప్రసాద్ గారు 2 తమ్మిశెట్టి రామాంజనేయులు గారు సెక్రటరీ చింతలూరు వేణు గోపాల్ గారు జాయింట్ సెక్రటరీ దొర్నిపాటి వరప్రసాద్ గారు పోతుల మురళి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కునుకుంట్ల చిన్న కంబగిరి స్వామి కునిగిరి హరి ప్రతాప్ రాయసం రామ్మోహన్ నట్టువ సురేష్ పోన్నపాటి రామకృష్ణ నీలి భాస్కర్ కడప భాస్కర్ నెటకాల జయరాముడు కోనేటి రవి బండి ఉపేంద్ర వార్డు నెంబర్స్ పేట మహేష్ వంశీ బూర్గల రమేష్ బాబు కంపిలి నాగరాజు దాసరి వెంకటేశ్వర్లు కోన మురళి ఉయ్యాలవాడ మధు కాందికాయపాలి శ్రీనివాసులు గుడిపాటి అరవింద్ కర్మిశెట్టి మధుకృష్ణ కోనేటి దాది రమణ పసల జయనగేంద్ర ప్రసాద్ నగరి చంద్ర గొడుగు శివ దొర్నిపాటి నాగరాజు మునిమడుగు ప్రకాష్ బుగ్గ రామచంద్రుడు కంపిలి శ్రీనివాసులు పొన్నపాటి మనోహర్పాల్గొనడం జరిగింది మాన బలిజ కుటుంబాలు అన్ని ఐక్యమాతంతో ఉంటూ ఇలాంటికార్యక్రమాలాల్లోమానబలిజకుటుంబాలు సహాయ సహకారాలు అందిచడంలో ముందువుండాలని కోరుకుంటున్నాము.మీ కునుకుంట్ల హరి ఉమ్మడి కర్నూలు జిల్లా కాపు సంక్షేమ యువసేన జనరల్ సెక్రెటరీ.

About Author