నారా లోకేష్ యువగళం.. పాదయాత్రలో వినతులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: STBC మైదానం లో కర్నూలు నియోజకవర్గం ఇంచార్జి TG భరత్ ఆధ్వర్యంలో లోకేష్ బాబుని కలిసిబ్రాహ్మణ సంఘం నాయకులు అందరూ కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది.1. బ్రాహ్మణ ఆస్తులు అన్యాక్రాంతం జరుగుతా ఉన్నాయిదేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అన్యాకాంతం అయిపోతా ఉన్నాయి, 2 తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడి బ్రాహ్మణ కార్పొరేషన్ ఇస్తే బ్రాహ్మణులకు వచ్చే 14 పథకాలు పునర్ధించెనంపు చేయాలి కర్నూల్ లో అపర కర్మల భవనం బ్రాహ్మణులకు ఇప్పించాలి .3. ఎండోమెంట్ లో EOపురోహితుల పైన అర్చకుల పైన దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయికొన్ని ప్రదేశాల్లో అర్చకులను చెట్టుకు కట్టేసి కొట్టిన దినాలు కూడా ఉన్నాయి. ఈ దౌర్జన్యం అరికట్టాలి. 4. ప్రతి జిల్లాలో బ్రాహ్మణపరశురాం భవన్ కట్టాలిప్రతి జిల్లాలో అపర కర్మ లా భవనంకట్టాలిప్రతి జిల్లాలో గ్రామాల నుంచి ఎండోమెంట్లో పనిమీద వచ్చే పురోహితులకు అర్చలకుజిల్లా హెడ్ క్వార్టర్స్ నందు వసతి గృహం నిర్మించాలి. 5. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, బ్రాహ్మణులకు నామినేటెడ్ పోస్టులు కచ్చితంగా ఇవ్వాలిఅర్హులైన వారికి స్తోమత ఉన్నవారికి శాసనసభలోస్థానం కల్పించా గలరు శాసన మండల్లో ఇద్దరు కైనా ప్రాధాన్యత ఇవ్వ గలరుమేమందరము తెలుగుదేశం పార్టీ కోసం రాత్రి అనక పగలనకా కష్టపడి పని చేసన జిల్లా అంతా పర్యటన చేసితెలుగుదేశం పార్టీఅభ్యర్థులగెలుపు కోసం పని చేసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు మాకు ఇవన్నీ ఇవ్వాలా అని చెప్పి కోరుచున్నాముఈ కార్యక్రమంలోకర్నూలు జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి సముద్రాల హనుమంతరావు రాష్ట్ర అర్చక పురోహిత అధ్యక్షుడు రవిచంద్ర శర్మ బ్రాహ్మణ సంఘం మహిళరాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మారుతి శర్మ, పురోహితులు ప్రసాద్ శర్మ, శశిధర శర్మ వినోద్ శర్మగంగాధరం , కొణిదెల ప్రసాదు శర్మ, సురేంద్రనాథ్ శర్మపనింద్ర శర్మగారు శివ ప్రసాద్ , పురోహితులు అర్చకులుయువజన విభాగం అధ్యక్షులు ఆనంద్ బాబుమరియుకర్నూల్ టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులలు సముద్రాల శ్రీధర్ బాబు బ్రాహ్మణ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ అవకాశం ఇప్పించిTG భరత్కి బ్రాహ్మణ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది.