పెద్దమ్మ జాతరకు హాజరైన బి.సి జనార్ధన్ రెడ్డి
1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లోఅవుకు మండలం వేములపాడు గ్రామం లో తెలుగుదేశం పార్టీ నాయకుల పిలుపు మేరకు పెద్దమ్మ జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు బి.సి జనార్ధన్ రెడ్డి గారు, వారి సోదరుడు బీసీ రామనాథ్ రెడ్డి ముందుగా గ్రామ టీడీపీ నాయకులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి పూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ గ్రామనాయకులు, మండలనాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

