PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బదిలీ పై వెళ్తున్న డిపౌల్ స్కూల్ ఫాదర్ ను సన్మానించిన పాత్రికేయులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: డిపౌల్  స్కూల్ ఫాదర్ ఆనంద్ బదిలీ  పై వెళుతున్న సందర్భంగా  ఆత్మకూరులోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఫాదర్ ఆనంద్ ను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫాదర్ ఆనంద్ పాత్రికేయులతో మాట్లాడుతూ  పాత్రికేయులు స్కూలు అభివృద్ధికి సలహాలు సూచనలు ఇస్తూ గతంలో సహకరించినట్లుగానే వచ్చే ఫాదర్ కు కూడా అలాగే సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నాగరాజు ,శివ, వహీద్, సురేష్, రాజు, నరేష్ రెడ్డి పాల్గొన్నారు.

About Author