PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హనుమద్ జయంతి ఆహ్వానం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ నెల 14 వ తేది వైశాఖ బహుళ దశిమి హనుమద్ జయంతి ని పురస్కరించుకొని కర్నూలు సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో శాస్త్రోక్తం గా ఉత్సవం నిర్వహిస్తున్నట్లు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు లు తెలిపారు. ఉదయం గోపూజా, అనంతరం అభయాంజనేయ స్వామి మూల మూర్తి కీ మరియు ఉత్సవ మూర్తి కీ తేనే తో మరియు పంచామృత అభిషేకం, సహస్ర నామ అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, మరియు మన్యుసూక్త హోమం నిర్వహించబడును. అలాగే సాయంత్రం 6 గంటలకు ఆంజనేయ స్వామి రథం పై NR పేట, ప్రకాష్ నగర్ పుర వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారని ఈ అవకాశం వినియోగించు కొని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆంజనేయ స్వామి వారి కృప కు పాత్రులు కావలెను అని నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లే చంద్రశేఖర్ శర్మ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కోశాధికారి హెచ్ కె మనోహర రావు కోరినారు. ఈ కార్యక్రమం లో నగర బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు మాధవ ప్రభు, ఉమేష్, కేజీ ప్రభాకర్, శివరాం ప్రసాద్, రమా మనోహర్, బృందావన్ శ్రీధర్, విజయభాస్కర్, పార్థసారథి, సోమనాథ్ మూర్తి, కల్కూర మురళిమరియు ఆలయ అర్చకులు ప్రసన్న ,శివ స్వామి, గురు రాజారావు, రాఘవేంద్రరావు, సభ్యులు పాల్గొన్నారుఖర్ రావు లు తెలిపారు. ఉదయం గోపూజా, అనంతరం అభయాంజనేయ స్వామి మూల మూర్తి కీ మరియు ఉత్సవ మూర్తి కీ తేనే తో మరియు పంచామృత అభిషేకం, సహస్ర నామ అర్చన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, మరియు మన్యుసూక్త హోమం నిర్వహించబడును. అలాగే సాయంత్రం 6 గంటలకు ఆంజనేయ స్వామి రథం పై NR పేట, ప్రకాష్ నగర్ పుర వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారని ఈ అవకాశం వినియోగించు కొని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆంజనేయ స్వామి వారి కృప కు పాత్రులు కావలెను అని నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లే చంద్రశేఖర్ శర్మ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కోశాధికారి హెచ్ కె మనోహర రావు కోరినారు. ఈ కార్యక్రమం లో నగర బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు మాధవ ప్రభు, ఉమేష్, కేజీ ప్రభాకర్, శివరాం ప్రసాద్, రమా మనోహర్, బృందావన్ శ్రీధర్, విజయభాస్కర్, పార్థసారథి, సోమనాథ్ మూర్తి, కల్కూర మురళిమరియు ఆలయ అర్చకులు ప్రసన్న ,శివ స్వామి, గురు రాజారావు, రాఘవేంద్రరావు, సభ్యులు పాల్గొన్నారు.

About Author