టైక్వాండతో ఆరోగ్యం ఆత్మ రక్షణ .. డాక్టర్ శంకర్ శర్మ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక కొత్త అయ్యప్ప స్వామి టెంపుల్ సమీపంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ జోలాపురం పోయే రోడ్డు రాయల్ కిడ్స్ టెన్నిస్ అకాడమీలో.డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి సహకారంతో వేసవి టైక్వాండో శిక్షణ శిబిరం కు ముఖ్యఅతిథిగా డాక్టర్ శంకర్ శర్మ గారు రాయల్ కిడ్స్ టెన్నిస్ అకాడమీలో వేసవి టైక్వాండో శిక్షణ శిబిరం ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం ఆత్మరక్షణ ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు తల్లిదండ్రులకి మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి ఎండాకాలంలో పిల్లలకు నీడల్లో ఉంచాలని అన్ని క్రీడల్లో ఆడించాలి విద్యార్థిని విద్యార్థులకు అరటి పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు నీళ్ల బాటిళ్లు మాజాబాటలు అందజేశారు కర్నూలు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఇలాంటి క్రీడల్లో నా వంతు ఎప్పుడు సహాయంచేస్తానని తెలియజేశారు విద్యార్థులు క్రీడలు రోజు ఆడన్న వలన చదువుల్లో చక్కగా రాణిస్తారు క్రీడల వలన జ్ఞాపకశక్తి బలం ధైర్యం చురుకుదనం బ్లడ్ సర్కులేషన్ మజిల్ ఫిట్నెస్ గా పెరుగుదల ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్కార్యక్రమ టైక్వాండో వెంకటేశ్వర్లకు వేసవి శిక్షణ శిబిరాలు 16 సంవత్సరాలు జరిపారు ప్రత్యేకంగా వాళ్ళ టీం నుB వీరేష్ రావు Bనాగరాజ్ kవెంకటేష్ Y.శివ P.షబ్బీర్ హుస్సేన్అభినందించారు.