లబ్ధిదారులకు అవగాహన కల్పించండి.. మండల అధికారులు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: జగనన్న హౌసింగ్ కాలనీలో లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టుకునేలా అవగాహన కల్పించాలని బుధవారం నాడు మండల అభివృద్ధి అధికారి మల్లీశ్వరప్ప ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు హౌసింగ్ గురించి సమావేశం ఏర్పాటు చేశారు .ఈ ఈ హౌసింగ్ మాధవరావు డిఇ సుబ్బారెడ్డి మాట్లాడుతూ త్వరగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సొంత స్థలల్లో గృహ నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వచ్చే లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో.తాసిల్దార్ శ్రీనివాసులు .ఈ ఓ ఆర్ డి అబ్దుల్ ఖాలిక్ పాల్గొన్నారు .