PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగo రాలేదనే బాధతో వ్యక్తి ఆత్మ హత్య

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మృతుని పేరు బొల్లవరం రాజేష్ కుమార్,   వయస్సు 38 సo.లు S/o  చంద్ర శేఖర్ ,  బుధవారపేట, కర్నూలు. వృత్తి ; సుప్రియ ల్యాబ్, బుధవరపేట,కర్నూలు బొల్లవరం కళావతి  W/o చంద్ర శేఖర్  (మృతుని తల్లి  )మృతుడు కర్నూలు బుధవరపేట లో సుప్రియ ల్యాబ్ అను పేరు పై తన చెల్లెలె దౌమిని తో పాటు  ల్యాబ్ నడుపుతూ వుండి, 22.05.2023 వ తేది రాత్రి సుమారు 9.30 గంటలప్పుడు, కర్నూలు టౌన్ సి.క్యాపులోని తన చెల్లెలు దౌమిని ఇంట్లో ఫ్యాను కు చీర తో ఉరి వేసుకొనగా, చెల్లెలు దౌమిని, తమ్ముడు చార్లెస్ కుమార్ లు చూసి, చికిత్స నిమిత్తము కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్పించ గా, కోలుకోలేక 24.05.2023 వ తేది ఉదయము 7.25 గంటలకు చనిపోయినాడని,  దీనికి కారణము మృతుడు మద్యమునకు బానిస అయి, జాబ్ రాలేదనే మరియు పేలి కాలేదనే  బాధ తో జీవితం పై విరక్తి చెంది, ఉరి వేసుకొని చనిపోయినాడు. మృతుని తల్లి  బొల్లవరం కళావతి  ఫిర్యాదు మేరకు కర్నూలు 3 వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Author