NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ ‘జన్మభూమి’లో…అనర్హులకు పథకాలు

1 min read

– ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి 

పల్లెవెలుగు, చాగలమర్రి:గత టిడిపి ప్రభూత్వ హాయంలో సంక్షేమ పథకాలన్నీ జన్మభూమి కమిటీల ఆమోదంతో అనర్హులైన టిడిపి కార్యకర్తలకు అందజేశారని, జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధదారులకు నేరుగా అందుతున్నాయని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి  అన్నారు. అయన ఆదివారం చాగలమర్రి పట్టణంలోని బుగ్గ రస్తాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాని కి వైసిపి రాష్ట్ర మైనారిటీ సెల్‌ కార్యదర్శి బాబులాల్‌,మండల కన్వీనర్ కుమార్ రెడ్డి,ఎంపిపి వీరభద్రుడు,కార్యకర్తలు,అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి వివరించి,ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమం లో ఉప సర్పంచ్ సోహెల్,వైస్ ఎంపీపీ రఫి,ఎంపీటీసీ సభ్యులు  ఫయాజ్‌,లక్ష్మిరెడ్డి,మండల కోఆప్షన్ సభ్యుడు జిగ్గి గారి ఇబ్రహీం,ఆర్‌ఎస్‌ రమణ,మార్కెట్ యార్డు డైరెక్టర్ జాబీర్‌,సింగిల్ విండో అధ్యక్షుడు దస్తగిరి,జిల్లా సేవాదల్‌ అధ్యక్షుడు గణేష్‌రెడ్డి,వైసిపి నాయకులు వెంకట రమణ,ఆర్‌ఎస్‌ రమణ,కొండయ్య,గేట్లమాబు,ఖాధర్‌బాష,మాబుసున్న,షబ్బీర్‌,మన్సూర్‌,ఇజాజ్‌,అబ్ధులా, శ్రీనివాస రెడ్డి,రమణారెడ్డి, తహసిల్దార్ విజయ్‌ కుమార్‌,ఎంపిడీఓ మహబూబ్‌దౌలా,ఏఈలు కొండారెడ్డి,షాజహాన్‌,షఫివుల్లా,ఈఓ సుదర్శనరావు,సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author