100% అచీవ్మెంట్ ఉండేలా.. రిపోర్ట్స్ ఉండాలి…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రామగిడ్డయ్య లద్దగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రికార్డ్స్ రిపోర్ట్స్ వెరిఫికేషన్ చేశారు. అన్ని యాప్లలోను 100% అచీవ్మెంట్ ఉండేలాగా రిపోర్ట్స్ ఉండాలని చెప్పారు వైద్యాధికారులు అందుబాటులో ఉం డిప్రజలకు సేవలు అందించాలని తెలియజేశారు మరియు వెంకటాపురం విలేజ్ కి వెళ్లి అక్కడ ఎఫ్ఈసి ప్రోగ్రాం ను సందర్శించి వచ్చిన ప్రజల కు వారికి మెరుగైన వైద్య సేవలు ల్యాబ్ పరీక్షలు అందించాలని తెలిపారు మరియు మందులు అన్నీ కూడా ఉన్నాయా లేదా అని ఆరా తీశారు అలాగే అక్కడ జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని చూశారు వ్యాక్సిన్ అన్నీ అందుబాటులో ఉండాలని ప్రజలకు ముందు రోజే వ్యాక్సిన్ వేయించుకోవాలని వారి పిల్లలకు డూ డేట్ ఉన్నదని తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పారు ఆశా కార్యకర్తలు అంగన్వాడి వర్కర్ వాళ్ళు మరియు ఏఎన్ఎంసి ఎమ్మెల్యే హెచ్ పి లు అందరూ కలిసి జాతీయ ప్రోగ్రామ్స్ అన్నయ్య 100% ఉండేటట్లు యాప్లలో వారి సేవలు అన్నియు అప్లోడ్ చేయాలని తెలిపారు వైద్యాధికారులు వైద్య సిబ్బంది అంగన్వాడి వారు ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.