PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గురుకుల విద్యాలయం ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హోలగుందా: హోళగుంద కస్తూర్బా గాంధీ బాలికా గురుకుల విద్యాలయం ప్రత్యేక అధికారిగా దివ్యభారతి వాల్మీకి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలను చక్కగా నడుపుతానని విద్యార్థులకు అందుబాటులో ఉండి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి కొత్త ఉపాధ్యాయులు త్వరలో వస్తున్నారని అన్నారు విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు విద్యార్థులు ప్రజలు విద్యాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

About Author