PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఐ లింగప్ప సేవలు మరువలేనివి…

1 min read

– బదిలీపై వెళ్తున్న రూరల్ సీఐ లింగప్పను సన్మానించిన అన్నమయ్య జిల్లా వైకాపా విభాగ మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్…

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: రాయచోటి రూరల్ సీఐ లింగప్ప గారి సేవలు మరువలేనివి అని అన్నమయ్య జిల్లా వైకాపా  మైనార్టీ అధ్యక్షులు బెపారి మహమ్మద్ ఖాన్ అన్నారు.బదిలీపై  వెళ్తున్న లింగప్పను సోమవారం వారి కార్యాలయం నందు సరదాగా కాసేపు రెస్టారెంట్ యజమాని దివాకర్ రెడ్డి తో కలిసి వారిని గౌరవప్రదంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి రూరల్ సిఐ మూడేళ్ల కాలంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఉత్తమమైన సేవలు అందించారన్నారు.

About Author