ఏపీ రెసిడెన్షియల్ ను ఆకస్మిక తనిఖీ
1 min read– జెడి జయ ప్రకాష్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం ఏపీ రెసిడెన్షియల్ స్కూలున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జెడి జె వి జయ ప్రకాష్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూలు పరిసరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థుల అద్దిస్తున్న భోజన నాణ్యత పరిమాణాలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి బోధనా సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యాలు కలవకుండా ప్రత్యేక శ్రద్ధతో చూడవలసిన బాధ్యత తమపైనే ఉందని ప్రిన్సిపల్ కి సూచించారు.