ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమీషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్ లైన టెస్ట్ కు ప్రకటన విడుదలైంది. ప్రతి సంవత్సరం మే,జూన్, డిసెంబరులో ఈ ప్రకటన ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ: భారత వైమానిక దళం
ఉద్యోగం: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ, ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటీయోరాలజీ ఎంట్రీ.
ఖాళీలు: 334
బ్రాంచ్ ఖాళీలు:
- ఎఎఫ్ క్యాట్ ఎంట్రీ
ఫ్లయింగ్ – 96, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్- 137, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్- 73 - ఎన్ సిసి స్పెషల్ ఎంట్రీ
బ్రాంచ్- ఫ్లయింగ్ - మెటీయోరాలజీ ఎంట్రీ- 28
వయసు: ప‌్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన వాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు .
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ అభ్యర్థులు 250 చెల్లించాలి. మిగిలిన వారికి అవసరం లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 1-6-2021
దరఖాస్తులకు చివరి తేది: 30-6-2021
అధికారిక వెబ్ సైట్: https://careerindianairforce.cdac.in