APRSA కర్నూలు జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారం APRSA కర్నూలు జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగినవి. ఈ ఎన్నికలలో APRSA ప్రస్తుత అధ్యక్షుడు వి. గిరి కుమార్ రెడ్డి మరియు జిల్లా సెక్రటరీ నాగరాజుల ప్యానెల్ కు సంబంధించిన అభ్యర్థులంతా 2023 -2026 కాల వ్యవధికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో కర్నూలు, ఆదోని, పత్తికొండ మరియు కలెక్టరేట్ యూనిట్ కు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు గిరి కుమార్ రెడ్డి ప్యానెల్ ను బలపరచి మద్దతు తెలిపి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా నంద్యాల జిల్లా APRSA అధ్యక్షులు శ్రీ కామేశ్వర రెడ్డి సహాయ ఎన్నికల అధికారిగా శ్రీ నాగరాజు అదే విధంగా ఎన్నికల పరిశీలకులుగా APRSA రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ చేబ్రోలు కృష్ణమూర్తి వ్యవహరించారు. ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల వివరాలువరుస సంఖ్య పేరు హోదా మరియు పని చేస్తున్న కార్యాలయం
ఎన్నిక కాబడిన పోస్టు
1 వి.గిరి కుమార్ రెడ్డి డిప్యూటీ తహశీల్దారు, కల్లూరు మండలం, అధ్యక్షుడు
2 బి. రామాంజనేయరెడ్డి, డిప్యూటీ తహశీల్దారు, DSO కర్నూలు, అసోసియేట్ ప్రెసిడెంట్
3 కె. శశిశేఖరరావు, డిప్యూటీ తహశీల్దారు, ఎలక్షన్, మంత్రాలయం, వైస్ ప్రెసిడెంట్ -1
4 D. నిజాముద్దీన్, డిప్యూటీ తహశీల్దారు, తుగ్గలి, వైస్ ప్రెసిడెంట్ -2,
5 బి ధనుంజయ రెడ్డి, డిప్యూటీ తహశీల్దారు, DSO, కర్నూలు, వైస్ ప్రెసిడెంట్ -3
6. S. లోకేశ్వరి, డిప్యూటీ తహశీల్దారు,SSP, కర్నూలు, వైస్ ప్రెసిడెంట్ -4
7 C.నాగరాజు, డిప్యూటీ తహశీల్దారు, SDC HNSS Unit-lll, కర్నూలు, సెక్రటరీ
8 వి.వీరేష్, సీనియర్ అసిస్టెంట్,పత్తికొండ, ఆర్గనైజషన్ సెక్రటరీ
9 సి. వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ తహశీల్దారు రీసర్వే, కర్నూలు అర్బన్, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ
10 బి.ఎల్.కృష్ణవేణి,డిప్యూటీ తహశీల్దారు,DSO, కర్నూలు, జాయింట్ సెక్రటరీ -1
11 L.శివరాం, డిప్యూటీ తహశీల్దారు, కర్నూలు అర్బన్, జాయింట్ సెక్రటరీ -2
12 ఎస్. హుస్సేన్ భాష, డ్రైవర్, కర్నూలు రూరల్,జాయింట్ సెక్రటరీ -3
13 దినోజ్ రాజశేఖర్,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, హోలగుంద, జాయింట్ సెక్రటరీ -4
14 l.వేణుగోపాలరావు,AO, కర్నూలు, ట్రెజరర్
15 B. విష్ణు మాధవ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, దేవనకొండ,ఎగ్జిక్యూటివ్ మెంబర్ -1
16 ఎస్. ప్రకాష్ బాబు జూనియర్ అసిస్టెంట్, కలెక్టర్ ఆఫీస్, కర్నూలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ -2
17 ఆర్. మధుసూదన్ రావు జూనియర్ అసిస్టెంట్, ఆదోని, ఎగ్జిక్యూటివ్ మెంబర్-3
18 కే. రఘునాథ్, డిప్యూటీ తహశీల్దారు, రీ సర్వే, గోనెగండ్ల, ఎగ్జిక్యూటివ్ మెంబర్ -4
19 జీ.కే.గురు రాజారావు, డిప్యూటీ తహశీల్దారు ఎలక్షన్, ఎమ్మిగనూరు, ఎగ్జిక్యూటివ్ మెంబర్- 5
20 టి.రామదాసు, జూనియర్ అసిస్టెంట్, మద్దికేర, ఎగ్జిక్యూటివ్ మెంబర్ -6
21 ఎస్. నూర్ అహ్మద్, ఆఫీస్ సబ్ -ఆర్డినేట్, RDO ఆఫీస్, కర్నూలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ -7