వైయస్సార్ సున్నా వడ్డీ జమ…
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: పొదుపు మహిళల ఖాతాల్లోకి సున్నా వడ్డీ జమ. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మహిళా గ్రూపులకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత నిధులను శుక్రవారం నాడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు గడివేముల మండల కేంద్రంలోని 978 పొదుపు మహిళ గ్రూపులకు నాలుగవ విడత.కింద కోటి పదిహెడు లక్షలు . విడుదల చేసినట్టు మండల మహిళ సమాఖ్య అధికారులు తెలిపారు.