ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి
1 min read– సర్పంచ్ చలవాది రంగమ్మ
పల్లవెలుగు వెబ్ హొళగుంద: మండల కేంద్రమైన హోళగుంద ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ లో అన్నారు ఈ సందర్భంగా సోమవారం ఈ బి సి కాలనీ నందు వార్డ్ మెంబర్ల సుభాన్ అబ్దుల్ రహిమాన్ సహకారంతో పంచాయతీ సిబ్బందితో డ్రైనేజీ క్లీనింగ్ బ్లీచింగ్ పౌడర్ చల్లించారన్నారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పరిసరాలుగా పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ విష జ్వరాల మనల్ని మనం కాపాడుకోవచ్చు అన్నారు.