PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాటు సారా స్వాధీనం వ్యక్తి అరెస్ట్..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా పక్క సమాచారం మేరకు మంగళవారం నాడు హుస్సేనాపురం గ్రామంలో నాటు  సారా అమ్ముతున్న  తలారి దస్తగిరి,ను అరెస్ట్ చేసి అతడి  నుండి 20 లీటర్ల నాటు సారా,   సీజ్ చేసి కేసు నమోదు  చేసినట్టు ఎస్సై రాజారెడ్డి తెలిపారు మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు నాటు సారా అమ్మడం తయారు చేయడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.

About Author