PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత వైద్య శిబిరం… మెడికల్ క్యాంపు విజయవంతం

1 min read

– స్వదునియోగం   చేసుకున్న వార్డ్ ప్రజలు

– ముఖ్య అతిథిగా హాజరైన కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

– ఈ శిబిరంలో “ఐ” విభాగానికి చెందిన వైద్యులు పాల్గొన్నారు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు నగరం లోని జిందాబాయ్ మస్జీద్ నందు 4వ వార్డ్ సంబంధించిన జిందాబాయ్ మస్జీద్ ఆర్గనైజషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం 4గం! వరకు ఓంని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత “ఐ” మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది.కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి క్యాంపు ను ప్రారంభించారు.ఎమ్మెల్యేకి స్థానిక వార్డ్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ అర్షియా పర్వీన్ ,మహబూసా భాయ్ , రియాజ్ బాబా ,చోటు భాయ్,ఇంతియాజ్ ,పర్వేజ్,అభిద్ బాషా ,జహీర్ బాషా ,ఇంతియాజ్ ,ఫాజిల్ భాయ్ గారు,ఇమ్రాన్ ,మెహబూబ్ ,నాసిర్ ,ఇర్ఫాన్ ,ఖాజా ,గరీబ్ ,షేకర్ బాబూ ,అతిష్ , వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author