PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరుకుంద ఈరన్న స్వామి  హుండీ ఆదాయం..1,18,61,718,00/..

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల పరిధిలోని ఎంతో ప్రసిద్ధగాంచిన  శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఉరుకుంద శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా 29.8.2023 మంగళవారం హుండీ లెక్కింపు సందర్భంగా రూ.1,18,61,718.00 నగదు మొత్తము మరియు బంగారు చిల్లర వస్తువులు 33 గ్రాములు వెండి చిల్లర వస్తువులు 28 కేజీల 100 గ్రాములు వచ్చియున్నది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు దేవస్థానం కార్యనిర్వాణాధికారి దేవస్థాన పర్యవేక్షకులు ఇతర సిబ్బంది యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, కౌతాళం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు భ్రమరాంబ సేవా సమితి వాలంటరీ పాల్గొని ఉన్నారు.తదితరులు పాల్గొన్నారు.

About Author