ఆల్ టైం హై వద్ద నిఫ్టీ.. లాభాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ-50 ఆల్ టైం హై వద్ద కొత్త గరిష్టాలను నమోదు చేసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కన్సాలిడేట్ అవుతోంది. హెచ్ డీఎఫ్సీ బ్యాంకులో ఉన్న సాంకేతిక కారణాల ఫలితంగా బ్యాంక్ నిఫ్టీ అండర్ ఫర్ఫార్మ్ చేస్తోంది. 3 గంటల సమయంలో నిఫ్టీ – 80 పాయింట్ల లాభంతో 15,751 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ – 150 పాయింట్ల లాభంతో 35450 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. దీంతో ఇండియన్ మార్కెట్లు కూడ కన్సాలిడేట్ అవుతున్నాయి.