PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలి

1 min read

–హోళగుంద మండలం టిడిపి కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య & టీడీపీ సీనియర్ నాయకులు& యూత్ నాయకులు డిమాండ్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈరోజు హోలగుంద మండల కేంద్రములోని  స్థానిక బస్ స్టాండ్ లో కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య , సీనియర్ నాయకులు శేషగిరి,మైనారిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అదం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని ఆంధ్ర ప్రదేశ్ CID, అర్థరాత్రి 03:00 గంటలకు, నంద్యాల లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ , ఆయనను వేంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, గోపాల్ రెడ్డి, గాది లింగ, శమీ, సిబిఎన్ ఆర్మీ మోయిన్, నాగేంద్ర, వీరేంద్ర, కురువ మల్లి, హనుమంతు, సాయి బేస్, సురేష్, వీరేష్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author