అర్హులకు..ప్రతి ఒక్కరికి పెన్షన్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామం లో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన పెన్షన్ ఇచ్చే కార్యక్రమం లో మండల స్పెషల్ ఆపిసర్ రామ చంద్రయ్య యువ నేత యస్ కె గిరి మాట్లాడుతు మన అందరి ప్రభుత్వం లో ఆర్హత ఉంటే చాలు పెన్షన్ అప్లే చేసుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది దేశం లో ఏ రాష్ట్రాము లో కూడా పెన్షన్ లబ్ధిదారులు ఇంటికి వెళ్లి ఇచ్చే కార్యక్రమం కూడా ఎవరు చేయలేదు మన ముఖ్యమంత్రి జగనన్న వాలిటింటర్లు ధ్వరా మన రాష్ట్రము పెన్షన్ ఇస్తున్నాం అన్నారు ఏ స్పెషల్ ఆపిసర్ సచివాలయం రికర్డులు తనిఖీ చేసి సచివాలయం సిబ్బంది సమయం పాటించాలి ప్రతి పథకం గురించి లబ్ధిదారులకు చెప్పాలి అన్నారు కొత్తగా 28పెన్షన్ వచ్చినాయి ఈ కార్యక్రమం eord చంద్ర మౌళి శ్వర గౌడ్ మండల పశువు వైద్యా అధికారి సోమశేఖర్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ షాపి ఫల్గొన్నారు