PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఊరుసు సందర్భంగా…  గ్రామం లో పారిశుధ్యం పనులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చామండీ శ్వరి ఆధ్వర్యంలో యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ హాజరాత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి ఊరుసు సందర్బంగా గ్రామం లో దర్గా దగ్గర రోడ్డు గ్రావెల్ వేసి గ్రామం లో డ్రానేజి కాలువలు పూడిక తీసి గ్రామం లో పారిశుధ్యం పనులు చేసి దర్గా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అన్నారు

About Author