PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

24న దేవరగట్టు బన్ని ఉత్సావహం… ఆలయ కమిటీ సభ్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : శ్రీ మళ మాలేశ్వర స్వామి భక్తులకు తెలియజేయడం ఏమనగా దేవరగట్టు బన్ని ఉత్సావహం 24-10-2023 వ తేదిన మంగళవారం రోజు ఉంటుంది. కొని చోట్ల దసరా పండగ ను 23-10-2023 తేది న జరుపుకుంటున్నారు,దేవరగట్టు బన్ని ఉత్సావహం మంగళవారం రాత్రి ఉంటుందని దేవరగట్టు కమిటీ సభ్యులు వీరనగప్ప, సోమప్ప చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో sk గిరి, మరిమల్లా,చాగప్ప, రాము నాయక్ రమేష్,జిలన్ పాల్గొన్నారు.

About Author