పార్టీలకతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్.. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
1 min readపల్లెవెలుగు వెబ్ వెల్దుర్తి: సీఎం సహయనిధి క్రింద మంజూరైన 19మందికి 21 లక్షల 39 వేల రూపాయల చెక్కులను బాధితులకు అందజేసి ,ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మక్రిష్ణగిరి,తుగ్గలి,వెల్దుర్తి,పత్తికొండమద్దికెర మండలాల లోని సీఎం సహాయనిధి కింద దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మంజూరైన చెక్కులను ,ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ , బాధితులకు అందజేశారు. ఆరోగ్యశ్రీ క్రింద లేనటువంటి చికిత్సలు అన్నిటికీ కూడా సీఎంఆర్ఎఫ్ క్రింద దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలియజేశారు.
1. ప్యాలకుర్తి రామదాసు, మారెళ్ళ -1,70,000/-
2. దొడ్డి ధనంజయ, పులికొండ -50,000/-
3. తిప్పారెడ్డి, పత్తికొండ – 20,000/-
4. కప్పల దాసన్న, మారెళ్ళ -2,00,000/-
5. బోయ రాజు, తుగ్గలి -2,00,000/-
6. కుక్కల రాంగోపాల్ రెడ్డి, జి.ఎర్రగుడి -55,000/-
7. కే ఈ రాంచరణ్ గౌడ్, కంబాలపాడు – 30,000/-
8. పింజరి హజిరాబి, పత్తికొండ – 36,000/-
9. బెస్త హిమవర్ధిని, బురుజుల – 10,000/-
10. షేక్ మొహమ్మద్, పత్తికొండ – 4,00,000/-
11. మాసపోగు సుంకన్న, బొమ్మిరెడ్డి పల్లి – 60,000/-
12. కరెన్న గారి వెంకటలక్ష్మి, ఎం.అగ్రహారం -1,20,000/-
13. బూరుగల కంబగిరి రెడ్డి, మద్దికేర – 40,000/-
14. మాచ కంట నాగన్న, పత్తికొండ – 52,000/-
15. మానదొడ్డి నాగేశ్వరరావు, అమీనాబాద్ -5,00,000/-
16. కొలిమిగుండ్ల భాగ్యమ్మ, చెన్నంపల్లి – 24,000/-
17. ముదినేని గోవిందమ్మ, పందికోన – 20,000/-
18. ఆస్పరి గొల్ల జయచంద్ర, అమీనాబాద్ -32,000/-
19. ఆకుల లలిత,వెల్దుర్తి- 1,20,000/-
సీఎం సహాయనిధి అందించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఎమ్మెల్యే గారికి బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో పత్తికొండ,తుగ్గలి,వెల్దుర్తి, క్రిష్ణగిరి, మద్దికెర మండలాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.