PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జమిందార్ కాఫీ కేఫ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు టౌన్ నందు లారీ ఓనర్ అసోసియేషన్ ప్రక్కన నూతన జమిందార్ కాఫీ కేఫ్ సెంటర్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  ప్రారంభించారు.   బుధవారం పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన కాఫీ కేఫ్ సెంటర్ ను  ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఆసియా మారుఫ్ పాటు  వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మీర్,   కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author