PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలకు విద్య చాల అవసరం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అంతర్జాతియ స్త్రి హింసకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రొజు డి.ఆర్.డి.ఎ-ykp convergency Depts తొ collector meeting hall లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమవెసము PD వారి అడ్యక్షుడు ఉండగా DRO ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పి.డి.iCDS కుడా పాల్గొనడం జరిగింది.PD మాట్లాడుతూ స్త్రి అనాదిగా వివక్షత కు గురైతీ ఉందని వాటిని రూపుమాపలని చెప్పుతూ మా dept నెల రోజులు పాటు నాలుగు అంశాలు అనగా1. Gender based discrimination 2.బాల్య వివాహాలు లకు వ్యతిరేకంగా పొrరడటం 3.రక్థహీనత 4.ఆడపిల్లలకు విద్య పై నాలుగు అంశాలపై  గ్రామ,మండల స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుంది.అని చెప్పారు అదే విదంగా DRO మాట్లాడుతూ మహిళల పై జరిగే హింస ను,వివక్షత ను  ఎదుర్కోవాలంటే  విద్య చాల అవసరమని చెప్పారు .PD, ICDS మహిళ ఉధ్యొగస్థుల తొ జెండర్ pledge మరియు PD,DRDA -YKP వారు male employee లతొ pledge చెపించరు అనంతరం అందరితో against  gender discrimination పై  Rally జరిపించరు.జెండర్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ సలీం భాష, ఐసిడిఎస్ పిడి వెంకట లక్ష్మమ్మ, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సీతా బాయ్, డిఎల్పిఓ తిమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

About Author