సోగస్ 2023…2024 AP&TS ప్రెసిడెంట్ గా డా.సీతారామయ్య ఎన్నిక
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల యూరాలజీ సెమినార్ హాల్లో యూరాలజికల్ సొసైటీలో అత్యున్నత స్థానానికి సోగస్ 2023&2024 AP&TS ప్రెసిడెంట్ గా ఎన్నికైన ప్రొఫెసర్ & HOD యూరాలజీ డా. కె. సీతారామయ్యని ఈరోజు KMC ప్రిన్సిపాల్, డా.సుధాకర్ మరియు రిటైర్డ్ యూరాలజిస్ట్, డా.ఏవీఎస్ రెడ్డి, కలసి వారికి శాలువా మరియు పూలమాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, రిటైర్డ్ యూరాలజిస్ట్, డా.ఏవీఎస్ రెడ్డి, యూరాలజీ విభాగపు వైద్యులు డా.ముత్యశ్రీ, డా.రవితేజ, డా.రాజారెడ్డి, డా.రాజశేఖర్, డా.మహేష్ మరియు ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి , తెలిపారు.