PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నారుల మధ్య నరేన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయులు యువ నాయకులు చింతకొమ్మ జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి జన్మదిన వేడుకలు మండలంలోని రామనపల్లెలో ఆదివారం రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆమె చిన్నారుల తో కలిసి నరేన్ బర్త్ డే కేకులు కట్ చేసి చిన్నారులకు గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు.

About Author