NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివాహా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆర్థర్

1 min read

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వైసిపి నాయకులు   యర్రం  వెంకటరెడ్డి కుమార్తె శోభ  వివాహ రిసెప్షన్ కు సోమవారం   నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ హాజరయ్యారు. నూతన వధువు వరులు శోభ ,సుధీర్ కుమార్ రెడ్డి లను ఎమ్మెల్యే  ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో నందికొట్కూరు మున్సిపల్  కౌన్సిలర్  ఉండవల్లి.ధర్మ రెడ్డి ,  మొల్ల జాకీర్ హుస్సేన్ ,  వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , జిల్లా యస్.సి.విభాగం అధ్యక్షులు సగినేల . వెంకట రమణ , జిల్లా కార్యవర్గ సభ్యులు  షేక్ ఇనాయతుల్లా , సంకిరేణి పల్లి సర్పంచ్  ప్రభాకర్ రెడ్డి , వైసీపీ నాయకులు విశ్రాంత పోలీసు అధికారి  పెరుమాల్ల.జాన్ , తమ్మడపల్లి విక్టర్ , తర్తూరు హనుమంత రెడ్డి , బంగ్లా మండల నాయకులు మోతే.పెద్దన్న , పాములపాడు మండల నాయకులు  యం. వెంకట రమణారెడ్డి , పగిడ్యాల యువ నాయకులు  ఉదయ్ కిరణ్ రెడ్డి , తాటిపాడు. ఉస్మాన్ బాషా, సంకిరేణి పల్లి  అనిల్ కుమార్ రెడ్డి, ప్రాతకోట వేంకటేశ్వర్లు, సుబాన్, తాటిపాటి. యోసేపు,  వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

About Author