ఫ్లోరోసిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండండి..
1 min readజిల్లా వైద్యాధికారి సుధాకర్..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడిగరేవుల నందు ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలపై శుక్రవారం నాడు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి దస్తగిరమ్మ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి శ్రీ సుధాకర్ ఫ్లోరాసిస్ విభాగం ఈ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అనురక్షితమైన త్రాగునీరు పోరాసిస్తును కలిగించే పదార్థాల గురించి మరియు ఈ వ్యాధి నివారణకు తీసుకోవలసిన తగు జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీమతి పుష్పకుమారి శ్రీమతి లక్ష్మి ఆశ వర్కర్లు పాల్గొన్నారు.