‘‘ఏటిపి” పార్టీని బడుగు బలహీనవర్గాలు బలోపేతం చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బడుగు బలహీన వర్గాలు’ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిసి ఉప కులాలు ఉన్నత వర్గాల పార్టీలకు ఓటు బ్యాంకుగానే ఉండిపోతున్నారు. ఇప్పుడు ఉన్న పార్టీలు అన్నీ కూడా కేవలం ఉన్నత వర్గాలాకు చెందిన పార్టీలు మనలను పాలిస్తున్నారు. బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా రాణించాలంటే మనకు కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ ఉండాలని అభిప్రాయంతో డాక్టర్ కట్టిగల శివ భాగ్య రావు ఆల్ తెలుగు ప్రజా పార్టీని స్థాపించడం జరిగింది. బడుగు బలహీనవర్గాలు బీసీలు ఈ పార్టీని ఆదరించి బలోపేతం చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ మద్దతు కల్పిస్తుంది కావున ఈ పార్టీ మనదని మనమందరం ఆదరించి మనమే పోటీ లో నిలబడి మన ఓట్లు మనమే వేసుకుందాం ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఇంతవరకు ఏ బి సి వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు ఈ ఆల్ తెలుగు ప్రజా ప్రజా పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గాలు అంతా కూడా కలిసి బీసీలు ఎక్కువ ఉన్నందువలన బిసి ని ముఖ్యమంత్రి నీ చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో జరిగిన సమావేశంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ కర్నూలు పార్లమెంట్ ఇంచార్జ్ ఆరె కల్లు లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఎస్ నాగేంద్ర, కర్నూల్ టౌన్ పల్లె వెంకటస్వామి, డోన్ అసెంబ్లీ నియోజకవర్గం పి మధు కుమార్, సమావేశంలో పాల్గొని ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ విధానాలపై చర్చించడం జరిగింది ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీలో చేరాలి అని ఆసక్తి ఉన్నవాళ్లు లేదా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలి అని అనుకుంటున్నా వాళ్లకి ఈ యొక్క పార్టీ మీకు మద్దతుగా నిలుస్తుంది కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఎ. లక్ష్మీకాంత్ 1.8328163299.2. వెంకటస్వామి కర్నూల్ రెండు’89852877743. నంద్యాల జిల్లా..ఎస్. నాగేంద్ర ..73309248734. ధోన్ అసెంబ్లీ కాన్స్టాన్స్ …పి.మధు కుమార్.