PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీలోకి వరుస చేరికలు…..

1 min read

పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్న మాండ్ర

టిడిపి జనసేన కూటమికి స్వచ్చందంగా ప్రజల మద్దతు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కూల్చటాలు, కుట్రలు చేయటం,అక్రమ మైనింగ్, తప్పుడు కేసులు బనాయించడం వంటివి తప్ప రాష్ట్ర అభివృద్ధి అనే ఆలోచన ఏమాత్రం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అనాలోచిత పరిపాలనతో ప్రజలు పూర్తి విసుగు చెందారని, రాబోయే ఎన్నికల్లో భారీ ఓటమితో వైసిపి పార్టీ ప్రజాక్షేత్రం నుంచి తుడిచి పెట్టుకుపోయేలా బుద్ది చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి తెలిపారు.టిడిపిలో  వరుస చేరికలు..అవినీతి, అక్రమాలతో నిండిపోయిన వైసిపి నాయకులు చేస్తున్న అసమర్ధ పాలనతో విసుగు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ,ప్రజలు  స్వచందంగా టీడీపీలోకి చేరుతున్నారు.  హయాంలో  చేసిన నియోజవర్గ అభివృద్ధిని గుర్తు తెచ్చుకుంటున్న ప్రతి కుటుంబం టీడీపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.  ఈ సందర్భంగా మాండ్ర శివానంద రెడ్డి మిడుతూరు మండలం పీరుసాహెబ్ పేట , జూపాడుబంగ్లా మండలం తంగడంచ , పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామ నుంచి పలువురు టీడీపీ పార్టీలో చేరారు.మాండ్ర శివానంద రెడ్డి   వీరికి టీడీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.పీరుసాహెబ్ పేట నుంచి మహేశ్వర రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి,  మహేశ్వర రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి, మహేశ్వర రెడ్డి,పుల్ల రెడ్డి, మహేశ్వర రెడ్డి, కృష్ణ,ఎల్లనాగరాజు, రఫీ,మధు,చిన్న నాయుడు,మూర్తుజవాలి,ఆలీ,లు టీడీపీ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రసాద్  రెడ్డి, మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,  తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఐటీడీపీ అధ్యక్షులు ముర్తుజావలి,పట్టణ టిడిపి నాయకులు ఎస్ఎండి జమీల్,రసూల్ ఖాన్,పగిడ్యాల టిడిపి మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి,ఎస్సీ సెల్ నాయకులు నిమ్మకాయల మోహన్,పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల రాజన్న,ఐ-టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభు కుమార్, పగడం సోమ శేఖర్,అబ్దుల్ వహీద్,రైతు సంఘం నాయకులు బెస్తరాజు, బిసి సంఘం నాయకులు రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు.

About Author