PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖాజి నూతన కార్యాలయం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ముఖ్య అతిధులు అమీర్ షరియత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ హజ్రత్ మౌలానా షా ముహమ్మద్ జమలూర్ రెహమాన్ సాహిబ్ దామత్ బర్కత్తు,కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , ముఫ్తీ మహమ్మద్ ఇనాముల్ హక్ ఖాస్మీ ,దిశా డీస్పీ సుధాకర్ రెడ్డి , 2వ పట్టణ స్టేషన్ సీఐ ఇంతియాజ్ ,పెద్దలు ప్రముఖ న్యాయవాదులు పాల్గొన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ న్యాయబద్ధంగా ప్రభుత్వ చట్టాల పరిధిలో ఉంచుకుని ఈ శాఖలో భార్యాభర్తల సమస్యలు ఖాజి  పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమం లో పెద్దలు జుబైర్ మౌలానా , మజీద్ మౌలానా ,జకీర్ మౌలానా , ముఫ్టీ షావాలి , ముఫ్టీ ఏజాస్ ,అబ్దుల్లా హాఫిసాబ్ , ముఫ్టీ సోహైల్ , ముఫ్టీ అబ్దుల్ రెహ్మాన్ , మౌలానా గౌస్ , అబ్దుల్ ఖుద్ధుస్ , ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About Author