చేతులు కలుపుదాం కుష్ఠు వ్యాధిని నిర్ములిద్దాం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామ సచివాలయం లో కుష్ఠు వ్యాధి నిర్ములానకు తొడ్పడండి. యువ నేత యస్. కె గిరి హెల్త్ అసె్టెంట్ ఉమావతి బాయి మాట్లాడుతూ మన రాష్టాన్ని కుష్ఠు రహిత చేద్దాం చేతులు కలుపుద్దాం కుష్ఠు వ్యాధిని నిర్ములి ద్దాం జాతిపీత మహాత్మ గాంధీ కుష్ఠు వ్యాధి గ్రహాస్తులకు చేసిన సేవలని గుర్తు చేస్తూ కుష్ఠు వ్యాధులను ఏ అవకాశలను వదలకుండా సులభంగా గుర్తించి MDT చికిత్స ధ్వరా పూర్తిగా నయం చేయచ్చు అన్నారు ఈ కార్యక్రమం లో mlhp నీరజ వార్డు మెంబెర్స్ ఈరన్న సిద్దప్ప కళింగ ఫల్గొన్నారు.