గడివేముల మండలం ఖాజీగా షేక్ అబ్దుల్ రెహమాన్ రశాదీ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల ఖాజిగా అబ్దుల్ రేహమాన్ రశాది నీ మైనార్టీ వ్యవహారాల, సంక్షేమ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేసినట్లు మౌలానా షేక్ అబ్దుల్ రెహమాన్ రశాదీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోనిఅన్ని గ్రామాలకు చెందిన ముస్లింలు వివాహాలు జరిపించడానికి మరియు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకొనుటకు మరియు వివాహ సర్టిఫికెట్ ముస్లిం మైనార్టీ చెందిన క్యాస్ట్ సర్టిఫికెట్ గడివేముల చెందిన కాజీ ద్వారా జారీ చేయబడతాయని తెలిపారు.