PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అగ్రికల్చర్  డిపార్ట్మెంట్ … కలెక్షన్ సెంటర్ తనిఖీ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోలాగుంద మండలం,  హోలాగుంద fpo సంస్థకు అగ్రికల్చర్  డిపార్ట్మెంట్ నుండి మంజూరైన collection center ను  తనిఖీ చేయడానికి జిల్లా  సూక్ష్మ నీటి సాగు అధికారి శ్రీ మతి D. ఉమాదేవి మేడం , జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ P. రామాంజనేయులు , ఉద్యాన అధికారి శ్రీ హరేంద్ర , కలెక్షన్ సెంటర్ ను చూడడం జరిగింది, మరియు mpp తనయుడు ఈషా  fpo అధ్యక్షుడు, సెక్రెటరీ, apm హనుమంతయ్య ,fpo సీసీ ,fms, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు హాజరు కావడం జరిగింది.

About Author