PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీలకు సామాజిక న్యాయం టిడిపి తోనే సాధ్యం..

1 min read

రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ లాయర్ బాబు..

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  రాజకీయ సామాజిక విద్య ఆర్థిక రంగాల్లో వెనుకబడిన బీసీల కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ కులాల్లో ఉత్సవం నింపిందని బుధవారం రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు అన్నారు బిసి డిక్లరేషన్ లో బిసి ప్రణాళిక ద్వారా ఐదు సంవత్సరాల్లో లక్షన్నర కోట్లు బీసీ సబ్ ప్లాన్ నిధులను బీసీల కోసం వినియోగించెలా చట్టపరమైన చర్యలు    స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరణ నామినేట్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం  బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకం  పింఛన్ 4000 రూపాయలకు పెంపు  బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు బీసీలకు పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు బిసి డిక్లరేషన్ లో వెనుకబడిన తరగతుల కోసం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రంగా రమేష్    రాష్ట్ర వాల్మీకి బోయ సాధికార సమితి సభ్యులు గుజ్జుల సుబ్బయ్య  నంద్యాల జిల్లా బోయ సాధికార సమితి సభ్యులు శేఖర్ నాయుడు నంద్యాల జిల్లా ఉప్పరి సాధికార సమితి సభ్యులు మురార్జీ దేశాయ్ మాజీ ఎంపీటీసీలు తిరుపాలు రమణ, దుబాయ్ శీను కుమ్మరి విజయుడు కందికాపల్లి రామసుబ్బయ్య రామకృష్ణ ఈశ్వర్   చల్ల సురేష్ పిన్నాపురం రమణ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author